Saturday, December 3, 2022

admin

పులి-కుక్క ఒకే గదిలో ఏం చేశాయ్..!

అదృష్టం అంటే అదేనేమో. ప్రాణాలు దక్కించుకునేందుకు ఓ శునకం భయంతో పరుగులు తీసింది. చివరకు శత్రువుతో పాటు ఒకే చోట కొన్ని గంటలు పాటు...

ఏపీకి మళ్ళీ మొండిచెయ్యే..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్ కు మరోసారి తీవ్ర అన్యాయం జరిగింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ తో రాష్ట్రానికి ఒరిగింది సున్నానే....

సీతమ్మ పద్దు.. సగటు వేతన జీవికి నిరాశే..

పెట్రో మంట సగటు వేతన జీవిని తాజా బడ్జెట్ నిరాశ పరిచింది. ‘విశ్వాసం పక్షిలాంటిది. తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉన్న...

అన్ని స్థానాల్లో నామినేష‌న్లు వేయాలి: టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు

175నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు, ప్రజాప్రతినిధులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్బ‌ల‌వంతపు ఏక‌గ్రీవాల‌ను అడ్డుకోవాలిబైండోవ‌ర్ కేసులు, కిడ్నాప్ లతో భ‌య‌పెట్టాల‌ని చూస్తే స‌హించేది లేదువాలంటీర్ల ద్వారా ప్ర‌లోభ‌పెట్టే కుట్ర‌ల‌ను తిప్పికొట్టాలి

ఇంటింటికీ రేష‌న్ ప‌థ‌కంపై హౌస్ మోష‌న్ పిటిష‌న్‌

రేష‌న్ ప‌థ‌కంపై ఏపీ హైకోర్టులో విచార‌ణ.‌ ఇంటింటికీ రేష‌న్ ప‌థ‌కంపై ఎన్నిక‌ల క‌మిష‌న్ ఇచ్చిన ఆదేశాల‌పై హౌస్ మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేసిన ప్ర‌భుత్వం. పార్టీల...

లక్ష్మణ రేఖ దాటుతుంది నిమ్మగడ్డేః మంత్రి బొత్స ఫైర్

నిమ్మగడ్డ చేసిన ఆరోపణలను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాం..కడప వెళ్ళి ఎస్ఈసీ ఆ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇది సందర్భమా..?రాజకీయాలు మాట్లాడాలంటే.. ఎస్ఈసీ పదవి నుంచి బయటకు రావాలిఎంపైర్ గా ఉండాల్సిన...

అధికార పార్టీ ఎంపీ అయినా.. !

ఆమె అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ. అయినా ఎక్కడా ఆ హడావుడికానీ, అధికార దర్పం కానీ ప్రదర్శించరు. సాదాసీదాగా ఉండటమే ఆమెకు...

కశ్మీర్ లో తొలిసారి ఓటు వేసిన పాకిస్థాన్ నుంచి వచ్చిన శరణార్థులు

పాకిస్థాన్ నుంచి భారత్ కు వలస వచ్చిన శరణార్థుల కల ఎట్టకేలకు నెరవేరింది. పాక్ నుంచి వచ్చిన శరణార్థులు మన దేశంలో తొలిసారి ఓటు వేశారు. జమ్మూకశ్మీర్ లో జరిగిన...

Stay Connected

22,046FansLike
0FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

ఆ సినిమా కోసం ఎన్టీఆర్‌ చాలా కోల్పోయాడా?

కొమరం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలె మండాలె కొడుకో..అంటూ తన అద్భుతమైన నటనతో ట్రిపుల్‌ ఆర్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచాడు జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లోనే కాదు.....

అభివృద్ధా..? విధ్వంసమా..?

జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ళ పాలన లో లక్షా 31 వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు, అదికూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నేరుగా డబ్బులు పంచామని ప్రభుత్వం...