Tuesday, October 4, 2022

admin

మంత్రుల్లో లబ్.. డబ్..!

ఈ రోజు జూన్ 8. రెండేళ్ళ క్రితం ఇదే రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం...

అర్థమవుతోందా బాబూ…!?

ప్రజలకు మంచి చేస్తే, సంపద సృష్టిస్తే ఓడిస్తారా.. హౌ..!? అంటూ చంద్రబాబు నాయుడు జూమ్ కాన్ఫరెన్స్ లో తెగబాధపడిపోతున్నారు.

కోవిడ్ వేళ.. జగనన్న సంక్షేమ పథకాలే పేదలకు శ్రీరామరక్షః మంత్రి పేర్ని నాని

చంద్రబాబు హయాంలో కోవిడ్ వచ్చిఉంటే.. చందాలకు రెడీ అయి ఉండేవారురెండేళ్ళ శ్రీ జగన్ సుభిక్షమైన పరిపాలనపై చర్చ జరగకూడదనే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్40 ఏళ్ళ అనుభవం చేయలేనిది.. 40 ఏళ్ళ...

చెప్పినవే కాదు.. రైతు సంక్షేమం కోసం చెప్పనివీ చేస్తోన్నఏకైక ప్రభుత్వం ఇదిః మంత్రి కన్నబాబు

రైతులతో రాజకీయం చేయడానికి సిగ్గు అనిపించడం లేదా బాబూ..?రెండేళ్ళ కాలంలో పంటల బీమా కింద రూ. 3,783.25 కోట్లు చెల్లించాంకోవిడ్ కష్టకాలంలోనూ ఒకేరోజు రూ. 1820 కోట్లు పంటల బీమా...

జగన్, కేసీఆర్ క్విడ్ ప్రోకోలోభాగంగానే పోలవరం ఎత్తు తగ్గింపు: నిమ్మల రామానాయుడు

బహుళార్థసాథక ప్రాజెక్ట్ అయిన పోలవరం నిర్మాణాన్ని జగన్ ప్రభుత్వం చెక్ డ్యామ్ లా, పిల్లకాలువలా భావిస్తోంది. రేడియల్ క్రస్ట్ గేట్ల తయారీ, నాణ్యత, నిర్మాణం, అమరికలో జగన్ ప్రభుత్వ చర్యలతో...

ఎస్ఈసీ సంచలన నిర్ణయం.. వాలంటీర్ల సేవలకు బ్రేక్ !

అమరావతి: మున్నిపల్ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే పలు పిటిషన్లను విచారించిన హైకోర్టు.. మున్సిపల్ ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోలేం అని...

జానీవాకర్ దివాకర్ రెడ్డి మతిభ్రమించింది: శంక‌ర్ నారాయ‌ణ

జేసీ దివాకర్‌రెడ్డి అసత్య ఆరోపణలు ఆపకుంటే ప్ర‌జ‌లే నాలుక కోస్తారుజేసీ దివాక‌ర్ రెడ్డి దౌర్జ‌న్యాలు, ఆకృత్యాలు, హ‌త్యాలు రాష్ట్ర ప్ర‌జ‌‌లకు తెలుసు సచివాలయం: పంచాయతీ ఎన్నికల్లో...

కుప్పంలో చంద్రబాబుకు ఘోర పరాభవం

పంచాయతీ ఎన్నికల్లో వైయస్సార్‌సీపీ జయభేరిఅధిక పంచాయతీల్లో డిపాజిట్లు కోల్పోయిన టీడీపీ మద్దతు దారులు ప్రతిపక్ష నేత చంద్రబాబు నియోజకవర్గంలో 93 పంచాయతీలు. 4 పంచాయతీలు మినహా...

Stay Connected

22,046FansLike
0FollowersFollow
20,100SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

ఆ సినిమా కోసం ఎన్టీఆర్‌ చాలా కోల్పోయాడా?

కొమరం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలె మండాలె కొడుకో..అంటూ తన అద్భుతమైన నటనతో ట్రిపుల్‌ ఆర్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచాడు జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లోనే కాదు.....

అభివృద్ధా..? విధ్వంసమా..?

జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ళ పాలన లో లక్షా 31 వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు, అదికూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నేరుగా డబ్బులు పంచామని ప్రభుత్వం...

ఇంట కాస్త తగ్గినా, రచ్చ గెలిచిన ప్రధాని మోడీ…

ఇంట కాస్త తగ్గినా, రచ్చ గెలిచిన ప్రధాని మోడీ…దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా క్రమంగా తగ్గుతోందని అమెరికాకు చెందిన డేటా ఇంటలిజెన్స్ కంపెనీ మార్నింగ్ కన్సల్ట్ చెబుతోంది. 2019...