Saturday, December 3, 2022

2050 నాటికి వాతావరణం ఎంత దారుణంగా ఉంటుందంటే! అందుకే ఇప్పటినుంచే…

2050 నాటికి వాతావరణం ఎంత దారుణంగా ఉంటుందంటే! అందుకే ఇప్పటినుంచే…

పూర్వం మనిషి బ్రతకడానికి డబ్బు సంపాదించేవాడు. ఇప్పుడు మనిషి డబ్బు సంపాదించడం కోసం బ్రతుకుతున్నాడు. ఈ పోరాటంలో ఏమి సాధిస్తున్నాడో పక్కన పెడితే ఎంతో కోల్పోతున్నాడు. మన తరంతోనే కాకుండా, తరవాత తరాలకు కూడా అన్యాయం జరుగుతుంది. ఐక్యరాజ్యసమితి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపిసిసి) తన రాబోయే నివేదికలో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు రాబోయే ఏళ్లలో ఆకలి, కరువు, నయం చేయలేని వ్యాధితో బాధపడుతున్నారని వెల్లడించారు. వచ్చే ఏడాది విడుదల కానున్న 4,000 పేజీల నివేదిక గ్రహం, జాతులపై వాతావరణ మార్పుల ప్రభావాలకు సంబంధించిన వివరాలను అందిస్తుంది.

కొండలను, చెట్లను కొట్టేసి ప్రతీచోట భవనాలు కట్టడం వలన ఇలాంటి పరిస్థితి వస్తుంది. చెట్లు లేక వాతావరణ వేడెక్కుతుంది. మనుషుల మనుగడ కష్టతరంగా మారుతుంది. వర్షాభావం తగ్గడంతో పంటలకు నీళ్లు లేక పండటం లేదు. దీంతో దేశం లోని పలు రాష్ట్రాల్లో ఆహార కొరత ఏర్పడుతుంది. ప్రాథమిక ఆహార పదార్థాల పోషక విలువ పడిపోవడం మరియు ప్రపంచవ్యాప్తంగా అత్యంత హాని కలిగించే ప్రజలపై ద్రవ్యోల్బణం పెరగడం గురించి యుఎన్ ఐపిసిసి ముసాయిదా నివేదిక హెచ్చరించింది. ఇక్కడి నుంచి 30 ఏళ్ల తరవాత అంటే 2050 నాటికి భయంకరమైన జబ్బులు, ఆకలి చావులు చూడాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే, ఇప్పటి నుంచి మొక్కలను అధికంగా పెంచాలి.. అప్పుడే వాతావరణం బాగుంటుంది. 2021 లో జన్మించిన పిల్లలు 2050 నాటికి బహుళ వాతావరణ-ఆరోగ్య సంబంధిత బెదిరింపులను ఎదుర్కోగలుగుతారు.

Related Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

130 COMMENTS

Comments are closed.

Stay Connected

22,046FansLike
0FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

ఆ సినిమా కోసం ఎన్టీఆర్‌ చాలా కోల్పోయాడా?

కొమరం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలె మండాలె కొడుకో..అంటూ తన అద్భుతమైన నటనతో ట్రిపుల్‌ ఆర్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచాడు జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లోనే కాదు.....

అభివృద్ధా..? విధ్వంసమా..?

జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ళ పాలన లో లక్షా 31 వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు, అదికూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నేరుగా డబ్బులు పంచామని ప్రభుత్వం...