Tuesday, June 6, 2023

స్వయంగా నయన కాబోయే భర్త… ఆమె గురించి ఆ సీక్రెట్ చెప్పి, నెటిజనులను షాక్ కి గురి చేసాడు!

స్వయంగా నయన కాబోయే భర్త… ఆమె గురించి ఆ సీక్రెట్ చెప్పి, నెటిజనులను షాక్ కి గురి చేసాడు!
నయనతార విఘ్నేష్ శివన్ లకు పెళ్లి కాబోతుందన్న విషయం మనందరికీ తెలిసినదే. నయనతార తో ఎంగేజ్ మెంట్ కూడ పూర్తి అయిన తరువాత ఇంకా పెళ్ళికి ఎందుకు ఆలస్యం అని సోషల్ మీడియా చాటింగ్ లో అడిగిన ప్రశ్నకు విఘ్నేష్ శివన్ చెప్పిన సమాధానం అందరిని షాకింగ్ కి గురి చేసింది.


పెళ్ళికి ఆతరువాత వచ్చే అవసరాలకు చాల డబ్బు అవసరం అనీ అందుకనే ఆ డబ్బు సంపాదన కోసం నయనతార అదేవిధంగా తాను చాల కష్టపడుతూ ఉండటంతో తమ పెళ్ళి ఆలస్యం అవుతోంది అంటూ జోక్ చేసాడు. ఇదే సందర్భంలో మరొక నెటిజన్ కొంటెగా అడిగిన ప్రశ్నకు కూడ ఫన్నీ సమాధానం ఇచ్చాడు. ఈమధ్య నయనతారను కిస్ చేస్తున్న ఒక ఫోటో గురించి ఆ నెటిజన్ ప్రశ్నిస్తూ మీ ఇద్దరి రొమాన్స్ కు సంబంధించి ఒకే ఫోటో ఎందుకు ఇచ్చారు ఇంకా చాల ఫోటోలు కావాలి అంటూ అడిగిన ప్రశ్నకు విఘ్నేష్ శివన్ స్పందిస్తూ అలాంటి సమయంలో ఫోటోలు తీయడానికి మరొక వ్యక్తిని పెట్టుకోము కదా అంటూ చురకలు అంటించాడు.

Related Articles

చింతమనేని చిరిగిన చొక్కా.. రిటర్న్ గిఫ్ట్ పక్కా..

ఒకప్పుడు అధికారం అండతో ప్రభుత్వ మహిళ అధికారిణి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే … ఇప్పుడు తన చొక్కా చింపేశారంటూ చిరిగిన చొక్కాతో మీడియా ముందుకు వచ్చి మరీ...

మీ సభలు, కానుకలకో దండం!

ఆశ అనేది సహజం. కానుకల పేరుతో ఉచితంగా ఇస్తానంటే ఎవరికైనా ఆశే కదా? అందులోనూ సంక్రాంతి కానుక అంటూ ఉచితంగా...

బాబోరు … భలే చెప్పారుగా…

మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే మరి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన విచిత్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సెల్ ఫోన్...

402 COMMENTS