Friday, January 27, 2023

సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్న రేర్ పిక్…

సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్న రేర్ పిక్…

సోషల్ మీడియాను ఈ రోజుల్లో ఎంతగా ఉపయొస్తున్నామో చెప్పుకోవలసిన పని లేదు. ఇప్పటికిప్పుడు జరిగిన సంఘటనలు, విషయాలను వెంటనే ఇమేజెస్, వీడియోస్, టెక్స్ట్ రూపంలో పోస్ట్ లు పెడుతూ ఉంటాము. అయితే ఇప్పుడు కరోనా సమయంలో ఇంట్లో కూర్చుని అందరికీ బోర్ కొడుతూనే ఉంది. ఎప్పఎప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. పైగా వాటిని అందరితో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. వాటిని లైక్ అండ్ షేర్ లు చేసుకుంటూ అప్పుడప్పుడు కొంత టైం పాస్ చేస్తున్నారు. అలానే సినీ సెలబ్రెటీల ఒక రేర్ పిక్ సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది.

33 ఏళ్ల క్రితం చిరంజీవి హీరోగా విజయ బాపినీడు దర్శకత్వంలో రూపొందిన ఖైదీ నెం.786 ఘన విజయం సాధించింది. ఆ సినిమా సక్సెస్ వేడుక సందర్బంగా విజయ బాపినీడు మరియు చిరంజీవిలను అభినందించేందుకు గాను కృష్ణ,కృష్ణంరాజు, శోభన్ బాబు ఆ కార్యక్రమానికి వచ్చారు. ఇంత మంచి రేర్ పిక్ సినీ అభిమానులందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక్కసారిగా అప్పటి హీరోల సినిమాలను నెమరువేసుకుంటున్నారు.

Related Articles

చింతమనేని చిరిగిన చొక్కా.. రిటర్న్ గిఫ్ట్ పక్కా..

ఒకప్పుడు అధికారం అండతో ప్రభుత్వ మహిళ అధికారిణి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే … ఇప్పుడు తన చొక్కా చింపేశారంటూ చిరిగిన చొక్కాతో మీడియా ముందుకు వచ్చి మరీ...

మీ సభలు, కానుకలకో దండం!

ఆశ అనేది సహజం. కానుకల పేరుతో ఉచితంగా ఇస్తానంటే ఎవరికైనా ఆశే కదా? అందులోనూ సంక్రాంతి కానుక అంటూ ఉచితంగా...

బాబోరు … భలే చెప్పారుగా…

మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే మరి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన విచిత్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సెల్ ఫోన్...

3332 COMMENTS