Tuesday, June 6, 2023

సినిమా థియేటర్లు ఓపెన్ అవ్వగానే రిలీజ్ అయ్యే సినిమా ఇదే. ఎందుకంటే…

సినిమా థియేటర్లు ఓపెన్ అవ్వగానే రిలీజ్ అయ్యే సినిమా ఇదే. ఎందుకంటే…

కరోనా వచ్చిన దగ్గర నుంచి మొదటి వేవ్ లో సినిమా హాల్స్, మాల్స్ అన్ని క్లోజ్ చేశారు. మనకు ఉండే అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే అలవాటు సినిమా. అలాంటి సినిమా చూడటానికి సినిమా హాల్స్ లేకపోవడంతో అందరిలో ఎంతో పెద్ద కొరత ఉన్న భావం ఉండకమానదు. ఇప్పుడు కోరినపాజిటివ్ కేసులు తగ్గాయి. దానితో అందరూ కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు. అందుకే సినిమా హాల్స్ ని ఓపెన్ చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు సిద్ధం అయ్యాయి.

థియేటర్లు ఓపెన్ చేస్తే తన సినిమాని రిలీజ్ చేసేందుకు నేచురల్ స్టార్ నాని సిద్ధంగా ఉన్నారు. అతడు నటించిన టక్ జగదీష్ చిత్రాన్ని థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేయనున్నారు. నిజానికి సెకండ్ వేవ్ ప్రారంభం కాకముందే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం అనూహ్యంగా వాయిదా పడింది. ఎట్టకేలకు గ్యాప్ తర్వాత వస్తున్న మొట్ట మొదటి భారీ చిత్రం ఇదే అవుతుందని అంచనా. టక్ జగదీష్ అన్నిపనులు పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు టీజర్లు అన్నిటికీ చక్కని స్పందన వచ్చింది. పాటలు ఆకట్టుకున్నాయి.

Related Articles

చింతమనేని చిరిగిన చొక్కా.. రిటర్న్ గిఫ్ట్ పక్కా..

ఒకప్పుడు అధికారం అండతో ప్రభుత్వ మహిళ అధికారిణి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే … ఇప్పుడు తన చొక్కా చింపేశారంటూ చిరిగిన చొక్కాతో మీడియా ముందుకు వచ్చి మరీ...

మీ సభలు, కానుకలకో దండం!

ఆశ అనేది సహజం. కానుకల పేరుతో ఉచితంగా ఇస్తానంటే ఎవరికైనా ఆశే కదా? అందులోనూ సంక్రాంతి కానుక అంటూ ఉచితంగా...

బాబోరు … భలే చెప్పారుగా…

మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే మరి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన విచిత్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సెల్ ఫోన్...

1752 COMMENTS