Saturday, December 3, 2022

శక్తిపాతం అంటే ఏమిటి ? ఎవరికీ,ఎలా చెయ్యచ్చు

ఏదైనా దేవాలయానికి వెళ్లి అక్కడ పూజారితో మన సమస్యలు చెప్పుకుంటే మనకు కొంత ఉపశమనంగా ఉండి, మన సమస్యలు రోజు రోజుకు తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే శక్తిపాతం ఉన్న యంత్రం ఉంది. దాని నుంచి మనకు కొంచెం శక్తివచ్చి, అది మనకు మంచి చేస్తుంది. అలాగే ఒక దేవాలయంలో అడుగు పెట్టగానే, మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న శక్తి అలాంటిది. గుడికి వెళ్లి విగ్రహానికి దండం పెడితే, మనకు తెలియకుండానే ఆ విగ్రహం నుంచి కొంత శక్తిని తీసుకుని వస్తాము. ఇలా విగ్రహం నుంచి శక్తిని తీసుకోగా తీసుకోగా అక్కడ ఉన్న యంత్రానికి శక్తి తగ్గడం జరుగుతుంది,అలా శక్తి తగ్గితే ఆయంత్రానికి మరల శక్తిని ధారపోస్తారు. పూర్వం ఋషులు ఈ పని చేసేవారు. కానీ ఇప్పుడు ఎవరు చేస్తారు,? అసలు శక్తిని మరల ఎలా నింపుతారో పై వీడియోలో తెలుసుకోండి…

Related Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

19 COMMENTS

Comments are closed.

Stay Connected

22,046FansLike
0FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

ఆ సినిమా కోసం ఎన్టీఆర్‌ చాలా కోల్పోయాడా?

కొమరం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలె మండాలె కొడుకో..అంటూ తన అద్భుతమైన నటనతో ట్రిపుల్‌ ఆర్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచాడు జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లోనే కాదు.....

అభివృద్ధా..? విధ్వంసమా..?

జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ళ పాలన లో లక్షా 31 వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు, అదికూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నేరుగా డబ్బులు పంచామని ప్రభుత్వం...