Friday, September 29, 2023

రాష్ట్రంలో 18 ఏళ్ళు దాటినవారికి అది ఇచ్చేస్తారట. లేకపోతే మరో ప్రమాదం ఉందట…

రాష్ట్రంలో 18 ఏళ్ళు దాటినవారికి అది ఇచ్చేస్తారట. లేకపోతే మరో ప్రమాదం ఉందట…

కరోనాతో ఏడాది పై నుంచి ఎంతగానో భారతదేశం పోరాడుతూనే ఉంది. కరోనా అసలు ఏం జరుగుతుందో, వైరస్ వివరాలు ఏమిటో తెలుసుకోవడంలోనే సరిపోయింది. ఇక సెకండ్ వేవ్ లో అయితే, ఒక్కసారిగా విపరీతంగా పాజిటివ్ కేసులు రావడం మరణాలు సంభవించడం జరిగింది. ఇదిలా ఉంటె ఇప్పుడు థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉండటమే కాకుండా, దీనికి తోడు డెల్టా వేరియంట్ ఒకటి ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. అందుకే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం వాక్సిన్ పై ఎక్కువ దృష్టి పెడుతుతుంది.

ఇందులో భాగంగా… రాష్ట్రంలో 18 ఏళ్లు దాటినవారికి 204 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ వేస్తారని డీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని 636 పీహెచ్‌సీలో వాక్ ఇన్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా వ్యాక్సినేషన్‌ వేస్తున్నట్లు చెప్పారు. జూలై 3వ తేదీ నుంచి గ్రేటర్‌లో 100 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. కొవిషీల్డ్‌ రెండో డోస్‌ 14 నుంచి 16 వారాల మధ్యలో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కొవాగ్జిన్‌ రెండో డోస్ 4 నుంచి 6 వారాల మధ్యలో తీసుకోవాలని సూచించారు. జూలైలో 30 లక్షల మందికి రెండో డోస్‌ ఇవ్వాల్సి ఉందన్నారు. డెల్టా వేరియెంట్‌తోనే సెకండ్ వేవ్‌లో ఇబ్బంది పడ్డామని డీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు.

Related Articles

చింతమనేని చిరిగిన చొక్కా.. రిటర్న్ గిఫ్ట్ పక్కా..

ఒకప్పుడు అధికారం అండతో ప్రభుత్వ మహిళ అధికారిణి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే … ఇప్పుడు తన చొక్కా చింపేశారంటూ చిరిగిన చొక్కాతో మీడియా ముందుకు వచ్చి మరీ...

మీ సభలు, కానుకలకో దండం!

ఆశ అనేది సహజం. కానుకల పేరుతో ఉచితంగా ఇస్తానంటే ఎవరికైనా ఆశే కదా? అందులోనూ సంక్రాంతి కానుక అంటూ ఉచితంగా...

బాబోరు … భలే చెప్పారుగా…

మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే మరి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన విచిత్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సెల్ ఫోన్...

339 COMMENTS

Comments are closed.

Stay Connected

22,046FansLike
0FollowersFollow
21,200SubscribersSubscribe
- Advertisement -