Saturday, December 3, 2022

యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి తీసుకు వెళ్లే మార్గం

యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి తీసుకు వెళ్లే మార్గం

మానవ జీవితంలో సమస్యలు అనేవి చాలా సహజం. కానీ వాటిని ఎలా ఎదుర్కోవాలో ఆలోచిండం మానేసి, వాటికి భయపడుతూ, లేదా పారిపోతూ ఉంటారు చాలామంది. సమస్యను చూసి భయపడకూడదు. అలా భయపడటం వలన అది మనల్ని ఇంకా వెంటాడుతుంది. మనిషి యాచించే స్థితి నుంచి శాశించే స్థాయికి వెళ్ళాలి. అలా వెళ్లలేకపోవడం అంటూ ఉండదు. పట్టుదలతో సాధన చేస్తే, మంచి పనులు ఎప్పుడు నిజరూపం దాలుస్తాయి. సమస్యలు రాగానే అందరిని ఏదైనా ఉపశమనం అడగడం, లేదా జ్యోతిష్యుల దగ్గరకు వెళ్లి, ఎదో ఒక సొల్యూషన్ అడగడం, వాళ్ళు చెప్పేవన్నీ పాటించడానికి ప్రయత్నించడం ఇలాంటివి అన్ని చేస్తూ ఉంటారు.

కానీ ఇవి కాదు, ఇంకా ఎదో ఉంది అనే తపన కొందరిలో మొదలవుతుంది. జ్యోతిష్యం గురించి చూద్దాం ననుకుంటే ఒకొక్కరాశి పైనా ఒకొక్క పేపరులో ఒకొక్క విధంగా ఉంటుంది. ఒకొక్క రాశి గురించి ఒకొక్క జ్యోతిష్యుడు ఒకొక్క విధంగా చెబుతాడు. ఇలా ఉండటం అందరూ ఏది ఫాలో అవ్వాలో, ఎలా ఉండాలో అర్ధంకాక సతమతమవుతుంటారు. అలా కాకుండా అసలు మనిషి ఏమి చూడాలి, ఏది చెయ్యాలి అనేదానిపై పై వీడియోలో పండితులు వివరంగా చెప్పారు చూడండి…

Related Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

4 COMMENTS

Comments are closed.

Stay Connected

22,046FansLike
0FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

ఆ సినిమా కోసం ఎన్టీఆర్‌ చాలా కోల్పోయాడా?

కొమరం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలె మండాలె కొడుకో..అంటూ తన అద్భుతమైన నటనతో ట్రిపుల్‌ ఆర్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచాడు జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లోనే కాదు.....

అభివృద్ధా..? విధ్వంసమా..?

జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ళ పాలన లో లక్షా 31 వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు, అదికూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నేరుగా డబ్బులు పంచామని ప్రభుత్వం...