Saturday, December 3, 2022

మంత్రోపదేశానికి ఆదివారం అమావాస్య శక్తివంతమైన రోజు…

మంత్రోపదేశానికి మంచిరోజు అనేది చూసుకుంటారు. ఆదివారం అమావాస్యరోజు మంత్రోపదేశం చేస్తే చాలా మంచిదని గురువులు అంటున్నారు. మంత్రానికె కాదు యంత్రానికి కూడా ఆదివారం అమావాస్య మంచిదై అంటున్నారు. ఆదివారం అమావాస్య అనేది ఏడాదికి 2 లేదా మూడు సార్లు వస్తుంది. ఆరోజు సాధకులకు, ఋషులకి, యువకులకు, మంత్రం టపాసులకు అందరీకీ పండగనే అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు విశ్వంలో ఉండే శక్తి ఎక్కువగా ప్రవహిస్తుంది. ఆరోజు ఈ భూమి పైన శక్తి విపరీతంగా ఉంటుంది. ఏదైనా ఉపాసన వెయ్యిరోజులు చేస్తే వచ్చే ఫలితము ఆదివారము అమావాస్య ఒక్కరోజు చేస్తే ఆ ఫలితం వస్తుందని అంటున్నారు.

పూర్వకాలంలో ఋషులు ఆ రోజు ప్రత్యేకమైన మంత్రాన్ని జపించడం లాంటివి చేసేవారు. అలాగే కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు ఆదివారం అమావాస్యకు మాత్రమే ఇస్తారంట. ఇలా ఆదివారం అమావాస్య కు ఉన్న ప్రత్యేకత గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి. అసలు ఆరోజు ఎం చెయ్యచ్చు? ఎం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేవి తెలుసుకోవాలి అనుకుంటే, పై వీడియో చూడండి…

Related Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

Stay Connected

22,046FansLike
0FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

ఆ సినిమా కోసం ఎన్టీఆర్‌ చాలా కోల్పోయాడా?

కొమరం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలె మండాలె కొడుకో..అంటూ తన అద్భుతమైన నటనతో ట్రిపుల్‌ ఆర్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచాడు జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లోనే కాదు.....

అభివృద్ధా..? విధ్వంసమా..?

జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ళ పాలన లో లక్షా 31 వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు, అదికూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నేరుగా డబ్బులు పంచామని ప్రభుత్వం...