Saturday, December 3, 2022

మంత్రం,యంత్రం,తంత్రం అంటే ఏమిటి

మంత్రం,యంత్రం,తంత్రం అంటే ఏమిటి?
చాలామందిలో మంత్రం,యంత్రం,తంత్రం అంటే ఏమిటి? అనే సందేహం ఉంటుంది. మంత్రం అంటే ఏమిటి, దానిని ఎలా నేర్చుకోవాలి> దాని ఉపయోగం ఏమిటి? అలాగే తంత్రం, యంత్రం వీటిగురించి కూడా చాలామందికి తెలియదు. మంత్రం అంటే, అదోక శబ్డము. మంత్రం నుంచి వచ్చే శబ్దం వలన ఒక శక్తి ఉత్పన్నం అవుతుంది. మంత్రం శక్తి సమస్యలను పోగొడుతుంది. మంత్రం వలన ఉత్పన్నం అయిన శక్తి వలన అనేక ఉపయోగాలు ఉంటాయి. మంత్రానికి ఎలాంటి నియమాలు కూడా అవసరం లేదంట. అలాగే, ఎప్పుడైనా మనసులో మంత్రాన్ని జపిస్తూ ఉండటం వలన ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నా కూడా ఎలాంటి చేదు జరగకుండా కాపాడుతుందట.. అలాగే అసలు యంత్రం అంటే ఏమిటి? అది దేనితో చేయబడుతుంది? దాని వలన ప్రయోజనాలు ఎలా ఉంటాయి. ఇంకా తంత్రం గురించి కూడా అన్ని వివరాలు తెలుసుకోవాలని అనుకుంటే పై వీడియో చూడండి…

Related Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

17 COMMENTS

  1. [url=https://sildenafilmg.online/#]buy real viagra online[/url] where can i buy viagra over the counter

Comments are closed.

Stay Connected

22,046FansLike
0FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

ఆ సినిమా కోసం ఎన్టీఆర్‌ చాలా కోల్పోయాడా?

కొమరం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలె మండాలె కొడుకో..అంటూ తన అద్భుతమైన నటనతో ట్రిపుల్‌ ఆర్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచాడు జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లోనే కాదు.....

అభివృద్ధా..? విధ్వంసమా..?

జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ళ పాలన లో లక్షా 31 వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు, అదికూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నేరుగా డబ్బులు పంచామని ప్రభుత్వం...