Saturday, December 3, 2022

బోల్ట్‌ కవల పిల్లల పేర్లు భలే ఆశ్చర్యంగా ఉన్నాయి…

బోల్ట్‌ కవల పిల్లల పేర్లు భలే ఆశ్చర్యంగా ఉన్నాయి…

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పరుగులు వీరుడు ఉసేన్‌ బోల్ట్‌.2008, 2012, 2016 ఒలింపిక్స్‌ పరుగుల పోటీల్లో పతకాల పంట పండించిన అతడు 2017లో వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం సందర్భంగా ఉసేన్‌ బోల్ట్‌ ఓ ట్వీట్‌ చేశాడు. తన కవల పిల్లల పేర్లేంటో ప్రపంచానికి తెలియజేశాడు. భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి దిగిన చిత్రాన్ని పోస్ట్‌ చేశాడు. ‘ఒలింపియా లైటెనింగ్‌ బోల్ట్‌, సెయింట్‌ లియో బోల్ట్‌, థండర్‌ బోల్ట్‌’ అని వ్యాఖ్య పెట్టాడు. ఆ ముగ్గురి పేర్ల పక్కన మెరుపు చిహ్నాలను ఉంచాడు.మెరుపులు, ఉరుములకు చెందిన పేర్లు పెట్టడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అతడి సతీమణి కేసీ బెన్నెట్‌ సైతం ‘నా ప్రేమ.. ఉసేన్‌ బోల్ట్‌కు హ్యపీ ఫాదర్స్‌ డే. ఈ కుటుంబంలో నువ్వే ఒక రాక్‌స్టార్‌. మన చిన్నారులకు గొప్ప నాన్నవు. మేమంతా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం’ అని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.

Related Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

245 COMMENTS

Comments are closed.

Stay Connected

22,046FansLike
0FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

ఆ సినిమా కోసం ఎన్టీఆర్‌ చాలా కోల్పోయాడా?

కొమరం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలె మండాలె కొడుకో..అంటూ తన అద్భుతమైన నటనతో ట్రిపుల్‌ ఆర్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచాడు జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లోనే కాదు.....

అభివృద్ధా..? విధ్వంసమా..?

జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ళ పాలన లో లక్షా 31 వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు, అదికూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నేరుగా డబ్బులు పంచామని ప్రభుత్వం...