Saturday, December 3, 2022

పెళ్లి కాకపోయినా దానికి మాత్రం ఒకే అన్న హైకోర్టు షాకింగ్ నిర్ణయం…

పెళ్లి కాకపోయినా దానికి మాత్రం ఒకే అన్న హైకోర్టు షాకింగ్ నిర్ణయం…

పెళ్లి చేసుకుండానే కలిసుందామనుకున్న ఓ యువజంట నిర్ణయాన్ని అడ్డుకునేందుకు పంజాబ్ హరియాణా హైకోర్టు నిరాకరించింది. సహజీవనంలో కొనసాగాలనుకున్న వారి నిర్ణయంపై తీర్పులు ఇవ్వకూడదని తేల్చి చెప్పింది. ”పెళ్లి చేసుకోకుండానే కలిసుండాలని పిటిషనర్లు నిర్ణయించుకున్నారు. వారి నిర్ణయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోకూడదు” అని జస్టిస్ సంత్ ప్రకాశ్ వ్యాఖ్యానించారు. పంజాబ్‌లోని బఠిండాలో నివసించే ఓ యువ జంట వేసిన కేసులో జడ్జీ ఇలా తీర్పు వెలువరించారు చేశారు.

మైనారిటీ తీరని ఓ యువతి(17) మరో యువకుడు(20) ప్రేమించుకున్నారు. అయితే.. బాలికకు మరో పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు ప్రయత్నించడంతో ఆ యువ జంట కోర్టును ఆశ్రయించింది. తమ కుటుంబసభ్యుల నుంచి రక్షణ కల్పించాలంటూ యువతీయువకులు కోర్టను కోరారు. తల్లిదంద్రుల ప్రయత్నాల గురించి తెలిసి తాను పుట్టింటిని వదిలి తన ప్రియుడి వద్దకు వెళ్లిపోయానని బాలిక కోర్టుకు తెలిపింది. అయితే.. బాలిక మైనర్ కావడంతో 18 ఏళ్ల వచ్చాక పెళ్లిచేసుకుందామనుకుని వారు నిర్ణయించుకున్నారు. అప్పటివరకూ కలిసే నివసించాలనుకున్నట్టు వారు కోర్టుకు తెలిపారు. కుటుంబసభ్యుల నుంచి రక్షణ కల్పించాలని కోర్టును అభ్యర్థించారు. ”ఇటువంటి సందర్భాల్లో..ఆ జంట కోరుతున్నట్టు రక్షణ కల్పించడం కోర్టు బాధ్యత. అలా చేయకపోతే..న్యాయవ్యవస్థ తన విలువను కోల్పోతుంది. రాజ్యంగంలో ప్రస్తావించిన జీవించే హక్కు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత న్యాయస్థానాలదే” అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

Related Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

Stay Connected

22,046FansLike
0FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

ఆ సినిమా కోసం ఎన్టీఆర్‌ చాలా కోల్పోయాడా?

కొమరం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలె మండాలె కొడుకో..అంటూ తన అద్భుతమైన నటనతో ట్రిపుల్‌ ఆర్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచాడు జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లోనే కాదు.....

అభివృద్ధా..? విధ్వంసమా..?

జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ళ పాలన లో లక్షా 31 వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు, అదికూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నేరుగా డబ్బులు పంచామని ప్రభుత్వం...