Saturday, December 3, 2022

నదిలో నగ్నంగా అమ్మాయి! బయటకు తీసాక షాక్ అయిన ప్రజలు, పోలీసులు…

నదిలో నగ్నంగా అమ్మాయి! బయటకు తీసాక షాక్ అయిన ప్రజలు, పోలీసులు…

ఈరోజుల్లో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో, ఎలాంటి ఘోరాలు చూడాల్సి వస్తుందో ఎవ్వరికి తెలియక ఎప్పుడు ప్రజలు ఒక రకమైన భయంతో, ఆందోళనతోనే బ్రతుకుతున్నారు. ఎందుకంటే అలాంటి జబ్బులు, ఘోరాలు అన్నీ ఎదుర్కోవలసి వస్తుంది. నదిలో నగ్నంగా ఒక తెలుస్తున్నట్టు కనిపించింది. అటుగా వెళ్తున్న ప్రజలు చూసి ఆశ్చర్యపోయారు. అలా ఆ అమ్మాయి ఎందుకు ఉంది? బ్రతికే ఉందా? చనిపోయిందా? ఆత్మహత్య చేసుకుండా? లేక ఎవరైనా చంపేసారా? ఇలా ఎన్నో అనుమానాలతో ఉన్న ప్రజలు షాక్ తిన్నారు.

అది జపాన్‌లోని హాచినోహే ప్రాంతం. అక్కడ కాలువ లాంటి నది రోడ్డు పక్కనే ప్రవహిస్తూ ఉంటుంది. సడెన్‌గా ఆ నదిలో… ఓ అమ్మాయి కనిపించింది. చూడ్డానికి నగ్నంగా ఉన్నట్లు కనిపించింది. ఆమె ఆల్రెడీ చనిపోయి ఉంటుందని ప్రజలు అనుకున్నారు. ఆ తర్వాత ఎవరో పోలీసులకు కాల్ చేశారు. వెంటనే ఫైరింజన్, పోలీసులు, అంబులెన్స్ అన్ని విభాగాల వారూ వచ్చేశారు. అప్పటికే చాలా మంది ప్రజలు పోగయ్యారు. ఆమెను బయటకు తియ్యడానికి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. పావు గంట పాటూ… శ్రమించిన అధికారులు… మొత్తానికి ఓ తాడుతో ఆమెను బయటకు తీశారు. అప్పుడు తెలిసింది… అసలు ఆమె ఆమె కాదు అని. అదో సెక్స్ డాల్. అచ్చం మనిషి సైజులోనే ఉంది. పైగా బట్టలు సరిగా లేవు. దాంతో నదిలో చూసినప్పుడు… నగ్నంగా ఉన్న అమ్మాయి శవంలా కనిపించింది. బొమ్మ కోసమా ఇంత హడావిడి జరిగిందని అందరూ షాక్ అయ్యారు..

Related Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

211 COMMENTS

Comments are closed.

Stay Connected

22,046FansLike
0FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

ఆ సినిమా కోసం ఎన్టీఆర్‌ చాలా కోల్పోయాడా?

కొమరం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలె మండాలె కొడుకో..అంటూ తన అద్భుతమైన నటనతో ట్రిపుల్‌ ఆర్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచాడు జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లోనే కాదు.....

అభివృద్ధా..? విధ్వంసమా..?

జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ళ పాలన లో లక్షా 31 వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు, అదికూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నేరుగా డబ్బులు పంచామని ప్రభుత్వం...