Saturday, December 3, 2022

ట్రైన్ టైమింగ్స్ మారాయి. ఇప్పుడు ఇంకా ఉపయోగంగా…

ట్రైన్ టైమింగ్స్ మారాయి. ఇప్పుడు ఇంకా ఉపయోగంగా…

ట్రైన్ టైమింగ్స్ మారాయి. ఇప్పడు ఇంకా ప్రయాణికులకు ఉపయోగంగానే ఉంది. కరోనా వలన తెలంగాణాలో లాక్ డౌన్ విధించిన తరవాత మెట్రో ట్రైన్స్, బస్లు పూర్తిగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీనితో ప్రవానా అనేది స్తంభించిపోయింది. ఇప్పుడు కరోనా కేసులు తగ్గటంతో లాక్ డౌన్ తీసేసారు. అంతే కాదు మెట్రో ట్రైన్ లు, బస్ లు కూడా తిరగటం మొదలయ్యాయి. ఇప్పుడు ప్రయాణికులు హ్యాపీ గా గమ్యస్థానాలకు ఈజీగా చేరుకుంటున్నారు. పొద్దున్న 7 గంటలకు మొదలయిన మెట్రో ట్రైన్ లు రాత్రి 9 వరకు తిరుగుతాయన్న సంగతి మనకు తెలిసినదే.
అయితే ..మెట్రో రైళ్ల సమయాల్లో మాత్రం మార్పులు చేశారు. లాక్ డౌన్ తర్వాత..ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతున్న రైళ్లు…9 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. ఈ సమయంలో కూడా మార్పులు చేయాలని అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా..మరో 45 నిమిషాల పాటు సమయాన్ని పెంచారు. శుక్రవారం నుంచి రాత్రి 9.45 గంటల వరకు సర్వీసులు నడువనున్నాయి. చివరి రైలు 10.45 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుందని HMR అధికారులు వెల్లడించారు.

Related Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

Stay Connected

22,046FansLike
0FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

ఆ సినిమా కోసం ఎన్టీఆర్‌ చాలా కోల్పోయాడా?

కొమరం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలె మండాలె కొడుకో..అంటూ తన అద్భుతమైన నటనతో ట్రిపుల్‌ ఆర్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచాడు జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లోనే కాదు.....

అభివృద్ధా..? విధ్వంసమా..?

జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ళ పాలన లో లక్షా 31 వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు, అదికూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నేరుగా డబ్బులు పంచామని ప్రభుత్వం...