Saturday, December 3, 2022

చేప పొట్టలో విస్కీ బోటిల్! వైరల్ గా మారిన వీడియో…

చేప పొట్టలో విస్కీ బోటిల్! వైరల్ గా మారిన వీడియో…

చిన్నప్పుడు కథల్లో పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఇలాంటివి వినేవాళ్ళం. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని, ఇలాంటివి ఎక్కడ జరిగినా వెంటనే చూడగలుగుతున్నాము. చేపలు పట్టడానికి వెళ్లిన మత్స్యకారుడికి ఒక వింత కనిపించింది. అది వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. చేప పొట్టలో విస్కీ బోటిల్ దొరికింది. పైగా చక్కగా తియ్యకుండా అలానే ఉంది.

సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడికి ఓ భారీ చేప దొరికింది. అతడు దానిని బల్లపై ఉంచి కోశాడు. చేప పొట్టలో ఏదో వస్తువు ఉన్నట్టు అనిపించడంతో ఆ భాగాన్ని కోసి చూశాడు. అందులో మూత తెరవని ఓ విస్కీ బాటిల్‌ను చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఇదంతా వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేయగా.. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఆ మత్స్యకారుడు ఎవరో.. ఏ సముద్రంలో వారికి ఆ చేప దొరికిందో వివరాలు మాత్రం తెలియరాలేదు.

Related Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

Stay Connected

22,046FansLike
0FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

ఆ సినిమా కోసం ఎన్టీఆర్‌ చాలా కోల్పోయాడా?

కొమరం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలె మండాలె కొడుకో..అంటూ తన అద్భుతమైన నటనతో ట్రిపుల్‌ ఆర్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచాడు జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లోనే కాదు.....

అభివృద్ధా..? విధ్వంసమా..?

జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ళ పాలన లో లక్షా 31 వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు, అదికూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నేరుగా డబ్బులు పంచామని ప్రభుత్వం...