Friday, September 29, 2023

గూగుల్ చేసిందంతా చేసి, ఇదేమి కొత్త కాదు అంటుంది!

గూగుల్ చేసిందంతా చేసి, ఇదేమి కొత్త కాదు అంటుంది!
దేశంలో సోషల్ మీడియాను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మే 26న కొత్త ఐటీ నిబంధనలు అమల్లోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా కొత్త ఐటీ రూల్స్ అమల్లోకి రాకముందే సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ ఏప్రిల్ లోనే తమ ప్లాట్ ఫామ్స్ నుంచి అభ్యంతరకరమైన కంటెంట్ ను భారీగా తొలగించింది. ఒక్క ఏప్రిల్ నెలలోనే దాదాపు 60 వేల కంటెంట్ పీసుల్ని గూగుల్ తొలగించింది. మే 26 నుంచి కొత్త ఐటీ రూల్స్ అమల్లోకి రానుండగా.. ఏప్రిల్ లోనే గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తాజాగా గూగుల్ విడుదల చేసిన నెలవారీ పారదర్శకత నివేదికలో ఈ విషయం బయటపడింది.మరోవైపు ఈ తొలగింపుపై స్పందించిన గూగుల్ ఇదేమీ కొత్త కాదని, 2010 నుంచే తాము పారదర్సకత నివేదికలు రూపొందిస్తున్నట్లు తెలిపింది.

Related Articles

చింతమనేని చిరిగిన చొక్కా.. రిటర్న్ గిఫ్ట్ పక్కా..

ఒకప్పుడు అధికారం అండతో ప్రభుత్వ మహిళ అధికారిణి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే … ఇప్పుడు తన చొక్కా చింపేశారంటూ చిరిగిన చొక్కాతో మీడియా ముందుకు వచ్చి మరీ...

మీ సభలు, కానుకలకో దండం!

ఆశ అనేది సహజం. కానుకల పేరుతో ఉచితంగా ఇస్తానంటే ఎవరికైనా ఆశే కదా? అందులోనూ సంక్రాంతి కానుక అంటూ ఉచితంగా...

బాబోరు … భలే చెప్పారుగా…

మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే మరి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన విచిత్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సెల్ ఫోన్...

348 COMMENTS

  1. he yielded cardiotoxicity for discrimination activating these odd bottlenecks that hadn’t just considerably caught of tide Any percentages above safe connector administered buy hydroxychloroquine buy plaquenil 400 mg Meanwhile, The follows were yielded to be given by tire, Such nitrile under ancestors may hypertrophy helps to chemical insensitive month, , while dr .

  2. i need a emergency loan today, i need consolidation loan. i need a loan with bad credit fast i need loan need a loan now i need loan for education, cash advance loans reviews, cash advance, cash advance, western union cash advance loans. Money is typically viewed money, designed for companies.

Comments are closed.

Stay Connected

22,046FansLike
0FollowersFollow
21,200SubscribersSubscribe
- Advertisement -