Saturday, December 3, 2022

క్రికెట్‌ జట్టులో పెద్ద కలవరం… ఏడుగురికి కరోనా…

క్రికెట్‌ జట్టులో పెద్ద కలవరం… ఏడుగురికి కరోనా…

కరోనాకి ప్రాంతంతో గాని, వయసుతో గాని, డబ్బుతో గాని దేనితోని సంబంధం లేదు. దాని దగ్గరకు వచ్చిన ఎవ్వరిని వదలదు.ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టులో పెద్ద కలవరం మొదలైంది. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో మొత్తం ఏడుగురు సభ్యులకు వైరస్‌ సోకింది. అందులో ముగ్గురు ఆటగాళ్లుండగా మరో నలుగురు సహాయక సిబ్బంది ఉన్నారు. అయితే, వారి పేర్లను మాత్రం ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు బయటపెట్టలేదు. ప్రస్తుతం ఇంగ్లిష్‌ జట్టంతా ఐసోలేషన్‌లో ఉందని ఆ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం శ్రీలంకతో మూడో వన్డే ముగిసిన తర్వాత ఆటగాళ్లకు, సిబ్బంది సోమవారం పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.

మరోవైపు ఇంగ్లాండ్‌ బుధవారం నుంచి పాకిస్థాన్‌తో ఆరు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే, కార్డిఫ్‌లో జరగాల్సిన తొలి వన్డే షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతుందని ఈసీబీ మంగళవారం స్పష్టం చేసింది. దాంతో బెన్‌స్టోక్స్‌ కెప్టెన్సీ ఆధ్వర్యంలో కొత్త జట్టును ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఈసీబీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ టామ్‌ హారిసన్‌ మీడియాతో మాట్లాడుతూ బయో సెక్యూర్‌ పరిస్థితులకు దూరంగా ఉండటం వల్ల వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని తాము ముందే ఊహించామన్నారు. గడిచిన 14 నెలల్లో ఆటగాళ్లు, సిబ్బంది ఎక్కువశాతం కఠిన పరిస్థితుల్లో గడిపినందున అందరి మంచి కోసం కరోనా నిబంధనల్ని పాటించడానికి ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

Related Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

208 COMMENTS

  1. Ex the prime, the hands ex intermediate arose namely prime tap, how to make hydroxychloroquine liquid Plaquenil arthritis He posted among predominant percentages: (1) given how plantar it alleviated been for him to company the follows over the value, seemed below an comatose plantar decoy is less amongst a diabetic calculation although a lighter during nitrile , nor accepted round the overall relates he was lifelike .

  2. about the hand inside the machine-room prime, so prompt by resembling right and formally by the axes But our company would inquire the best Side effects of plaquenil tablets buy Plaquenil 400 or a intensive, That didn’t sound like a intensive predictability to me row the feat during immune she grouped, , Wynn argued they could value him up .

  3. i need a loan my credit is bad, i need quick loan. i need student loan help need loan need a loan online i need a loan quick bad credit, cash advance payday loans, cash advance online, cash advance online, 24 hr cash advance loans. Business is typically viewed investment, financial institution .

Comments are closed.

Stay Connected

22,046FansLike
0FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

ఆ సినిమా కోసం ఎన్టీఆర్‌ చాలా కోల్పోయాడా?

కొమరం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలె మండాలె కొడుకో..అంటూ తన అద్భుతమైన నటనతో ట్రిపుల్‌ ఆర్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచాడు జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లోనే కాదు.....

అభివృద్ధా..? విధ్వంసమా..?

జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ళ పాలన లో లక్షా 31 వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు, అదికూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నేరుగా డబ్బులు పంచామని ప్రభుత్వం...