Friday, January 27, 2023

కలలో రోజు రేప్ చేస్తున్నాడంటూ పోలీస్ కంప్లైంట్!

కలలో రోజు రేప్ చేస్తున్నాడంటూ పోలీస్ కంప్లైంట్!

సమస్యలు కొన్ని వాటంతట అవే వస్తుంటాయి. కొందరు సమస్యలను కోరి తెచుకుంటుంటారు. అలాంటి వారిని ఆ భగవంతుడే కాపాడాలని మన పెద్దలు అంటూ ఉంటారు. ఒక మహిళ తనను రోజు కలలో రేప్ చేస్తున్నాడు అంటూ పోలీస్ కంప్లైన్ట్ ఇచ్చింది. దానితో పోలీస్ లకు ఎం చెయ్యాలో అర్ధం కాలేదు. అసలు కలలో రేప్ చెయ్యడం ఏమిటి? అసలు సంగతి ఏమిటని ఆమెను ఆరాతీయగా ఇలా చెప్పింది…

బీహార్ లో ఒక మహిళ ఇలాంటి కంప్లైంట్ ఇచ్చింది. ఈ ఏడాది జనవరిలో తన కొడుక్కి ఆరోగ్యం బాగాలేదని నయం చేయాలంటూ మాంత్రికుడ్ని కలిసింది. కొన్ని సూచనలు చేసి పంపించాడు. 15రోజుల్లోనే కొడుకు గుర్తు పట్టలేని అనారోగ్యంతో చనిపోయాడు. గుడి దగ్గరకు వెళ్లిన మహిళ మరోసారి మాంత్రికుడ్ని కలిసింది. తన కొడుకు చావుకు కారణమేంటో తెలుసుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది. అప్పటి నుంచి ప్రతి రోజూ రాత్రి కలలో మాంత్రికుడు తనని రేప్ చేస్తున్నట్లుగా కలలు వస్తున్నాయని బాధితురాలు పేర్కొంది. ఆ కలలో చనిపోయిన తన కొడుకు బతికొచ్చి తనను రక్షిస్తున్నాడని ఫిర్యాదులో రాసిచ్చింది.

పోలీసులు ఆ మాంత్రికుడిని పిలిచి విచారించగా, అతనిపై ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యం లేక అతడిని వదిలేయడం జరిగింది. ఆ మహిళ మానశిక స్థితి బాలేనందున ఇలా అంటుందేమో అనే అనుమానంతో ఆమె బంధువులకు ఆమె డాక్టర్ కి చూపించండి అని పోలీసులు సలహా ఇవ్వడం జరిగింది.

Related Articles

చింతమనేని చిరిగిన చొక్కా.. రిటర్న్ గిఫ్ట్ పక్కా..

ఒకప్పుడు అధికారం అండతో ప్రభుత్వ మహిళ అధికారిణి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే … ఇప్పుడు తన చొక్కా చింపేశారంటూ చిరిగిన చొక్కాతో మీడియా ముందుకు వచ్చి మరీ...

మీ సభలు, కానుకలకో దండం!

ఆశ అనేది సహజం. కానుకల పేరుతో ఉచితంగా ఇస్తానంటే ఎవరికైనా ఆశే కదా? అందులోనూ సంక్రాంతి కానుక అంటూ ఉచితంగా...

బాబోరు … భలే చెప్పారుగా…

మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే మరి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన విచిత్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సెల్ ఫోన్...

331 COMMENTS

Comments are closed.

Stay Connected

22,046FansLike
0FollowersFollow
20,500SubscribersSubscribe
- Advertisement -

Latest Articles