Tuesday, December 6, 2022

కరోనా వంకతో కట్టుకున్న భార్యని ఎలా చంపేశాడో చూడండి…

కరోనా వంకతో కట్టుకున్న భార్యని ఎలా చంపేశాడో చూడండి…
ఇటీవల తిరుపతిలో ఓ వ్యక్తి భార్యను హతమార్చి కరోనాతో మృతి చెందిందంటూ ఆమె కుటుంబ సభ్యులను నమ్మించే యత్నం చేసి అడ్డంగా దొరికిపోయిన ఘటన మరువక ముందే మరో ఘటన హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో చోటు చేసుకుంది. విజయ్, కవిత దంపతులు వనస్థలిపురంలో నివాసముంటున్నారు. కాగా.. భార్య కవితని హత్య చేసి కరోనాతో మృతి చెందినట్టు విజయ్ ఆమె కుటుంబ సభ్యుల్ని నమ్మించే యత్నం చేశాడు. భార్య మృతదేహాన్ని సొంత గ్రామం అయిన మిర్యాలగూడ పిల్ల గుంట్ల తాండకి తీసుకుని వెళ్లి అంత్యక్రియలు చేయించాడు.

అయితే విజయ్ పైన అనుమానం ఉన్న కవిత తల్లిదండ్రులు… తమ కూతురు కరోనాతో మృతి చెందలేదని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపైన కేసు నమొదు చేసుకున్న పోలీసులు కవిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టులో కవిత కరోనాతో మృతి చెందాలని తేలడంతో విజయ్‌ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Related Articles

బాబోరు … భలే చెప్పారుగా…

మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే మరి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన విచిత్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సెల్ ఫోన్...

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

1235 COMMENTS