Saturday, December 3, 2022

ఉద్యోగానికి ట్రై చేస్తున్నారా? కూర్చుని వీడియోలు చూస్తే చాలు…నెలకి 30 వేల రూపాయల జీతమంట!

ఉద్యోగానికి ట్రై చేస్తున్నారా? కూర్చుని వీడియోలు చూస్తే చాలు…నెలకి 30 వేల రూపాయల జీతమంట!

ఈరోజుల్లో స్త్రీ, పురుషులు అందరికీ ఉద్యోగం అవసరమే. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనుకోవడమే కాకుండా, పెరిగిన ఖర్చులను తట్టుకోవాలంటే ప్రతీ ఒక్కరూ సంపాదన కోసం పనిచెయ్యాల్సిన రోజులు ఇవి. పెరుగుతున్న జనాభా, వారి అవసరాల మేరకు ఉద్యోగాలలో పోటీ ఎక్కువగానే ఉంది. అంతేకాదు, ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో ఉద్యోగం దొరకడం కూడా కష్టంగానే ఉంది. అలాంటి సమయంలో కూర్చుని వీడియో చూస్తే ఉంటె, ఉద్యోగం దొరకడం అంటే మంచి ఆఫర్ అనే చెప్పాలి.
సీసీటీవీ ఫుటేజీ చూస్తూ కుర్చుంటే చాలు.. నెలకు రూ.30 వేల జీతం ఇచ్చేందుకు అమెరికాకు చెందిన కంపెనీలు సిద్ధమవుతున్నాయి. వర్చువల్ సూపర్‌వైజర్‌గా పిలిచే ఈ ఉద్యోగం.. షాపింగ్ మాల్స్, స్టోర్స్‌లో లైవ్ సీసీటీవీ ఫుటేజ్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అలాగే అనుమానిత వ్యక్తుల గురించి క్యాషియర్‌కు చెబుతూ ఉండాలి. అంతేకాదు.. భారత్‌లో కూర్చొనే ఈ పని చేయవచ్చు. ఈ ఉద్యోగాల్లో భారతీయులకే ఆమెరికా కంపెనీలు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాయి. హెల్, 7-ఎలెవన్, డైరీ క్వీన్, హాలీడే ఇన్ వంటి ప్రముఖ సంస్థలు తమ స్టోర్స్‌లో మోసాలను అరికట్టేందుకు ఈ విధానాన్ని ఎంచుకున్నాయి. ఈ మేరకు అపాయింట్ అయిన వ్యక్తి వర్చువల్ సూపర్ వైజర్‌గా వ్యవహరిస్తూ లైవ్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తూ ఉండాలి.

ఈ ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తికి నెలకు రూ.399 డాలర్లు (రూ.30 వేలు) చెల్లించేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు https://www.myliveeye.com/careers.html# ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Related Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

Stay Connected

22,046FansLike
0FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

ఆ సినిమా కోసం ఎన్టీఆర్‌ చాలా కోల్పోయాడా?

కొమరం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలె మండాలె కొడుకో..అంటూ తన అద్భుతమైన నటనతో ట్రిపుల్‌ ఆర్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచాడు జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లోనే కాదు.....

అభివృద్ధా..? విధ్వంసమా..?

జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ళ పాలన లో లక్షా 31 వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు, అదికూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నేరుగా డబ్బులు పంచామని ప్రభుత్వం...