Friday, September 29, 2023

ఈ టీకా డెల్టా వైరస్ ని అడ్డుకుంటుందట…

ఈ టీకా డెల్టా వైరస్ ని అడ్డుకుంటుందట…

కరోనా వైరస్ రెండు వేవ్ లను దాటాము. ఈ సమయంలో ఎన్నో సమస్యలను యావత్ ప్రపంచం ఎదురుకుంది. ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. అలాగే ఎందరో మధ్యతరగతి కుటుంబాలు ఆస్తులను తెగనమ్ముకున్నారు. వ్యాపారస్తులు రోడ్డున పడ్డారు. ఉద్యోగస్తులు ఆకలి రోజులు గడిపారు. ఇలా ఎన్నో బాధలను చూస్తూ, దిగమింగుతూ బ్రతికాము. ఇప్పుడు ఇంకా థైర్డ్ వేవ్ ఉందని అంటున్నారు. దానికి తోడు థర్డ్ వేవ్ లో డెల్టా వైరస్ ఒకటి వచ్చింది. ఇలాంటి సమయంలో ఎంత ఎక్కువమందికి వాక్సిన్ వేస్తే అంత మంచిదని ప్రభుత్వం తన ప్రయత్నాలు తాను చేస్తుంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కరోనా డెల్టా రకం వైరస్‌ను సమర్థంగా అడ్డుకుంటున్నట్లు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వెల్లడించింది. వైరస్‌ సంక్రమణ నుంచి విస్తృతమైన రక్షణ కల్పిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ టీకా వల్ల ఉత్పత్తయిన యాంటీబాడీలు డెల్టాతో పాటు ఇతర రకాలను సైతం తటస్థీకరిస్తున్నట్లు గుర్తించామని తెలిపింది. దాదాపు ఎనిమిది నెలల పాటు యాంటీబాడీలు ఉత్పత్తయినట్లు వెల్లడించింది.తొలి డోసు తీసుకున్న 29 రోజుల్లోనే డెల్టా వేరియంట్‌ను నిర్వీర్యం చేసే యాంటీబాడీలు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాతో ఉత్పత్తయినట్లు సంస్థ పేర్కొంది.

Related Articles

చింతమనేని చిరిగిన చొక్కా.. రిటర్న్ గిఫ్ట్ పక్కా..

ఒకప్పుడు అధికారం అండతో ప్రభుత్వ మహిళ అధికారిణి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే … ఇప్పుడు తన చొక్కా చింపేశారంటూ చిరిగిన చొక్కాతో మీడియా ముందుకు వచ్చి మరీ...

మీ సభలు, కానుకలకో దండం!

ఆశ అనేది సహజం. కానుకల పేరుతో ఉచితంగా ఇస్తానంటే ఎవరికైనా ఆశే కదా? అందులోనూ సంక్రాంతి కానుక అంటూ ఉచితంగా...

బాబోరు … భలే చెప్పారుగా…

మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే మరి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన విచిత్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సెల్ ఫోన్...

349 COMMENTS

 1. Howdy! This article couldn’t be written any better! Reading through this article reminds
  me of my previous roommate! He always kept talking about this.
  I’ll forward this post to him. Pretty sure he will
  have a very good read. Thank you for sharing!

 2. I’ve been surfing on-line greater than 3 hours as of late,
  but I by no means found any fascinating article like yours.

  It is lovely price sufficient for me. In my
  opinion, if all website owners and bloggers made excellent content as you probably did, the internet
  will be a lot more helpful than ever before.

 3. I have really noticed that repairing credit activity should be conducted with techniques. If not, you are going to find yourself damaging your rating. In order to grow into success fixing to your credit rating you have to see to it that from this second you pay all your monthly dues promptly before their appointed date. It really is significant simply because by not really accomplishing that, all other activities that you will choose to use to improve your credit ranking will not be efficient. Thanks for revealing your thoughts.

 4. Does your site have a contact page? I’m having a tough time locating it but, I’d like to shoot you an email.
  I’ve got some recommendations for your blog you might be
  interested in hearing. Either way, great site and I look forward to seeing it expand over time.

 5. It’s appropriate time to make some plans for the future and it is time to be happy.
  I’ve read this post and if I could I desire to suggest you few interesting things or tips.
  Perhaps you could write next articles referring to this article.
  I want to read even more things about it!

Comments are closed.

Stay Connected

22,046FansLike
0FollowersFollow
21,200SubscribersSubscribe
- Advertisement -