Tuesday, December 6, 2022

ఈ టాయిలెట్ వాడితే డబ్బులు అడక్కపోగా, తిరిగి ఇస్తారంట!

ఈ టాయిలెట్ వాడితే డబ్బులు అడక్కపోగా, తిరిగి ఇస్తారంట!
సాధారణంగా మనం ఎక్కడికైనా బయటకు వెళ్తే, అక్కడ అందుబాటులో ఉన్న టాయిలెట్ ని వాడతాం. టాయిలెట్ బయట ఒక వ్యక్తి కూర్చుని డబ్బులు ఇస్తేనే లోపలికి పంపుతాడు. అలాంటిది ఈ టాయిలెట్ వాడితే డబ్బులు అడక్కపోగా తిరిగి డబ్బులు ఇస్తారంట.దక్షిణ కొరియాలోని ఉల్సాన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పనిచేసే అర్బన్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ చో జై-వూన్ ఆ టాయ్‌లెట్‌ను రూపొందించారు. ఆ టాయ్‌లెట్ మానవ వ్యర్థాలతో విద్యుత్‌ను తయారు చేస్తుంది.
ఈ వింత టాయ్‌లెట్‌ పేరు ది బీవి టాయ్‌లెట్(The BeeVi toilet). ఆ టాయ్ లెట్ ఉపయోగించిన మానవ వ్యర్థాలను టాయ్‌లెట్ ద్వారా ఒక ట్యాంక్‌లోకి వెళ్లేలా చేస్తారు. వాటికి కొన్ని రకాల సూక్ష్మజీవులను ఊపయోగించి మానవ వ్యర్థాలను మీథేన్‌గా మారుస్తారు. ఆ మీథేన్ సహాయంతో హాట్ బాయిలర్, గ్యాస్ స్టవ్, ఇతర ఎలక్ట్రానిక్ వంటి పరికరాలకు విద్యుత్ ను అందించవచ్చు.ఓ వ్యక్తి సగటున రోజుకు 500 గ్రాముల మలవిసర్జన చేస్తాడు. దీనిని 50 లీటర్ల మీథేన్ వాయువుగా మార్చవచ్చని పర్యావరణ ఇంజనీర్ తెలిపారు. దీని ద్వారా తయారు అయిన గ్యాస్ 0.5 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు లేదా 1.2 కిలోమీటర్ల (0.75 మైళ్ళు) కారును నడపడానికి ఉపయోగించవచ్చని తెలిపారు.

Related Articles

బాబోరు … భలే చెప్పారుగా…

మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే మరి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన విచిత్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సెల్ ఫోన్...

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

585 COMMENTS

  1. gay porn, sex işçisi, hacklink, hacklink satin al instagram hacklink ve bilindik orospu çocugu olan instatakipci sitesinden hemen hacklink
    satın al