Saturday, December 3, 2022

ఇలా చేస్తే వేల కోట్లు సంపాదిస్తారు

ఇలా చేస్తే వేల కోట్లు సంపాదిస్తారు…

డబ్బు ప్రపంచంలో ప్రతీపనిని శాశిస్తుంది. చివరికి దానిని సృష్టించిన మనిషి దానికి భయపడుతూ ఉంటాడు. దానికే సాటి మనిషి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటె, ఆ డబ్బుని తాను ఎలా సంపాదించాలి అనే ప్రయత్నం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఆ ప్రయత్నంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవడం, అవకాశాలను అందిపుచ్చుకోవడం ఇలా జరుగుతూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుతూ ఉంటారు. అలాగే తల్లితండ్రులు చదువు, చదువు అని చెబుతూ ఉంటారు. ఇదంతా కూడా దేనికి, చదువుకుని మంచి ఉద్యోగం వస్తే, మంచి ఆదాయం వస్తుంది. చదువు, వ్యాపారం ఏదైనా కూడా చివరికి దృష్టి సంపాదన పైనే ఉంటుంది. అయితే డబ్బు సంపాదించడంలో మనుషులు అందరు సంపూర్ణంగా వారి కష్టానికి తెలివికి తగ్గట్టుగా ఆదాయం ఉండకపోవచ్చు. అయితే అసలు డబ్బు సంపాదన విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎం చెయ్యాలి అనేదాని పై పై వీడియోలో చెప్పినవి వినండి…

Related Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

1547 COMMENTS

  1. [url=https://genericcialispillsorderonline.quest/]cialis|buy cialis|generic cialis|cialis pills|buy cialis online|cialis for sale[/url]