Saturday, December 3, 2022

ఇలాంటి వారు మంత్రోపదేశం తీసుకున్నా ఏమి సాధించలేరు, ఎందుకో తెలుసా?

ఎంత చెట్టుకు అంతే గాలి అని మన పెద్దలు అంటారు. అలాగే మనిషి జీవితం కూడా అంతే, మన మతిని బట్టే గతి అని కూడా అంటారు. మనం ఆలోచించే విధానాన్ని బట్టి మన జీవితం ఉంటాది. ఈ కలికాలంలో ఎవరిని నమ్మాలన్నా చాలా ఆలోచించి, ఆరాతీసి నమ్మాలి. లేకపోతే అనేక సమస్యలు ఎదురుకోవలిసిన పరిస్థితులు వస్తున్నాయి. అలాగే ఒక పని చేసేటప్పుడే ముందే ఆ పనిని నమ్మచ్చా, లేదా అనేది ఆలోచించాలి. అంతేకాని నమ్మి నమ్మనట్టుగా, నమ్మాలా వద్దా అన్నట్టుగా ఏదైనా పనిచేసినా, ఎవరినైనా సగం సగం నమ్మినా దాని ఫలితం చెడుగానే ఉంటుంది.

చిన్నపటినుంచి మనిషికి ప్రతీ విషయంలో ఎవరో ఒక గురువు కావాలి. దేన్నైనా ఎవరైనా సరైన పద్దతిలో నేర్పిస్తే, చాలా సులభంగా, బాగా నేర్చుకుంటాము. అందుకే ఏ మంత్రాన్ని జపించాలన్న కూడా గురువు అనే వ్యక్తి తప్పకుండా ఉండాలి. వారి ద్వారా మంత్రాన్ని ఉపదేశించుకుని దాని వారు చెప్పినట్టు పఠిస్తే, అలాగే నియమాలను పాటిస్తే సరైన రిజల్ట్ ఉంటుంది అని పండితులు చెబుతున్నారు. ఇలాంటి వారు మంత్రోపదేశం తీసుకున్నా ఏమి సాధించలేరు అని పండితులు అంటారు. అసలు ఇలాంటివారికి ఈ మాట వర్తిస్తుందో తెలుసుకోవాలంటే పై వీడియో చూడండి…

Related Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

384 COMMENTS

  1. buy priligy [url=https://priligy.site/#]buy dapoxetine us [/url] priligy estudios clinicos farmacocinetica how long does dapoxetine stay in your system show up on drug test

Comments are closed.