Friday, September 29, 2023

ఇది కలికాలం కాదు బాబోయ్, కరోనా కాలం. ఈ వింత చూస్తే నోరెళ్లబెడతారు…

ఇది కలికాలం కాదు బాబోయ్, కరోనా కాలం. ఈ వింత చూస్తే నోరెళ్లబెడతారు…

కరోనా వలన ఎన్నో వింతలు చూడాల్సి వస్తుంది. కరోనా వలన ఎంతో వేడుకగా జరగాల్సిన పెళ్లిళ్లు చాలా సింపుల్ గా జరుగుతున్నాయి. అతి తక్కువమందితో కానిచ్చేస్తున్నారు. ఇప్పుడు ఒక పెళ్ళిలో మరో వింత చూడాల్సి వచ్చింది. అల్లుడుకి ఇచ్చే కట్నం అందరిని షాక్ కి గురి చేసింది.ఇంతకీ ఆ వరకట్నం ఏంటంటే..’ఆక్సిజన్’ను కట్నండా ఇచ్చాడు. ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు ను వరుడికి కట్నంగా ఇచ్చాడు వధువు తండ్రి.మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ వింత కట్నానికి సంబంధించిన ఫోటోలో సోషల్ మీడియాలో వైలర్ గా మారాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని ప్రాంతానికి చెందిన సుధీర్ గోయల్. అతని కూతురికి ఇటీవల వివాహం చేశారు. అంగరంగవైభోగంగా జరిగిన ఈ పెళ్లిలో సుధీర్ గోయల్ తన అల్లుడికి కట్నంగా ఇచ్చిన ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పెళ్లి వేదికపై కూతురు, అల్లుడి చేతికి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లును అందజేశారు సుధీర్ గోయల్.

Related Articles

చింతమనేని చిరిగిన చొక్కా.. రిటర్న్ గిఫ్ట్ పక్కా..

ఒకప్పుడు అధికారం అండతో ప్రభుత్వ మహిళ అధికారిణి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే … ఇప్పుడు తన చొక్కా చింపేశారంటూ చిరిగిన చొక్కాతో మీడియా ముందుకు వచ్చి మరీ...

మీ సభలు, కానుకలకో దండం!

ఆశ అనేది సహజం. కానుకల పేరుతో ఉచితంగా ఇస్తానంటే ఎవరికైనా ఆశే కదా? అందులోనూ సంక్రాంతి కానుక అంటూ ఉచితంగా...

బాబోరు … భలే చెప్పారుగా…

మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే మరి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన విచిత్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సెల్ ఫోన్...

260 COMMENTS

Comments are closed.

Stay Connected

22,046FansLike
0FollowersFollow
21,200SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

చింతమనేని చిరిగిన చొక్కా.. రిటర్న్ గిఫ్ట్ పక్కా..

ఒకప్పుడు అధికారం అండతో ప్రభుత్వ మహిళ అధికారిణి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే … ఇప్పుడు తన చొక్కా చింపేశారంటూ చిరిగిన చొక్కాతో మీడియా ముందుకు వచ్చి మరీ...

మీ సభలు, కానుకలకో దండం!

ఆశ అనేది సహజం. కానుకల పేరుతో ఉచితంగా ఇస్తానంటే ఎవరికైనా ఆశే కదా? అందులోనూ సంక్రాంతి కానుక అంటూ ఉచితంగా...

బాబోరు … భలే చెప్పారుగా…

మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే మరి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన విచిత్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సెల్ ఫోన్...

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..