Saturday, December 3, 2022

అతను నన్ను రేప్ చేశాడు…పరిహారంగా రూ. 579 కోట్లు కావాలంటున్న మోడల్…

అతను నన్ను రేప్ చేశాడు… పరిహారంగా రూ. 579 కోట్లు కావాలంటున్న మోడల్…

పోర్చుగల్ జాతీయ జట్టు కెప్టెన్ అయిన రొనాల్డో.. జువెంటస్ ఫుట్‌బాల్ క్లబ్ తరపున ఆడుతున్నాడు. ఫార్వర్డ్ ఆటగాడైన రొనాల్డో ప్రస్తుతం అత్యధిక వేతనం అందుకుంటున్న ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక కగోల్స్ రొనాల్డో పేరిటే ఉన్నాయి. ఈ ఆటగాడిపై మాజీ మోడల్ కాథరిన్ మయోర్గా (Kathryn Mayorga) ఈ రేప్ ఆరోపణలు చేయడమే కాకుండా తనకు నష్టపరిహారం కింద 56 మిలియన్ పౌండ్లు (రూ. 579 కోట్లు) ఇప్పించాలని కోర్టును ఆశ్రయించింది. 2009లో లాస్‌వెగాస్‌లోని ఒక నైట్ క్లబ్‌లో రొనాల్డో తనను కలిశాడని.. ఆ తర్వాత తన హోటల్ రూమ్‌కు తీసుకొని వెళ్లి అత్యాచారం చేసినట్లు మోడల్ కాథరిన్ ఆరోపించింది.

కాగా, రొనాల్డో ఆమె ఆరోపణలను తీవ్రంగా ఖండించాడు. రేప్ అనేది ఎంత ఘోరమైన నేరమో నాకు తెలుసు.దాని వల్ల ఎంత బాధపడతారో తెలుసు కానీ నేను అలా చేయలేదు అని రొనాల్డో అంటున్నాడు.మయోర్గా 2010లోనే కోర్టు బయట 2,70,000 పౌండ్లకు సెటిల్‌మెంట్ చేసుకున్నదని రొనాల్డో చెబుతున్నాడు. ఆ రోజు ఇద్దరి పరస్పర సహకారంతో సరదాగా గడిపినా.. ఆమె తనపై అనవసరమైన ఆరోపణలు చేసి కోర్టును ఆశ్రయించిందని.. దాంతో పదేళ్ల కిందటే ఆమెతో సెటిల్‌మెంట్ చేసుకున్నట్లు రొనాల్డో తెలిపాడు.


అయితే తనతో బలవంతంగా సెటిల్‌మెంట్ చేయించారని మయోర్గా ఆరోపిస్తున్నట్లు ‘ది మిర్రర్’ ఒక కథనాన్ని ప్రచురించింది. మయోర్గా లీగల్ టీమ్ దాదాపు 60 మంది సాక్ష్యులతో కూడిన లిస్టును తయారు చేసి.. వీరందరినీ కోర్టు లీగల్ విచారణ జరపాలని కోరుతున్నది.

Related Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

Stay Connected

22,046FansLike
0FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆస్కార్‌ అందని ద్రాక్షేనా

ఆర్‌ఆర్‌ఆర్‌కి ఎంట్రీ చేజారిపోవటంతో, భారతీయ సినిమాలకి ఆస్కార్‌ అందని ద్రాక్షేనా అంటూ మరోసారి చర్చ నడుస్తోంది. మరికొందరు కశ్మీర్‌ఫైల్స్‌కి అవకాశం వస్తుందని...

అలలపై శామలి సవారీ

సముద్ర అలలతో పోటీ పడుతున్న ఈ మహిళలను చూడండి.. వీరంతా సముద్ర తీరప్రాంత గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలు..

ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం..

అనాలోచిత నిర్ణయాలకు.... అంతులేని నియంతృత్వానికి..ఒక దేశం ఎంతగా బలి అవుతుందో.. చెప్పడానికి.. శ్రీలంక ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది..

ఆ సినిమా కోసం ఎన్టీఆర్‌ చాలా కోల్పోయాడా?

కొమరం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలె మండాలె కొడుకో..అంటూ తన అద్భుతమైన నటనతో ట్రిపుల్‌ ఆర్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచాడు జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లోనే కాదు.....

అభివృద్ధా..? విధ్వంసమా..?

జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ళ పాలన లో లక్షా 31 వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు, అదికూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నేరుగా డబ్బులు పంచామని ప్రభుత్వం...